By: Oneindia Telugu Video Team
Published : January 11, 2017, 09:53

తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేవిధంగా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు

Subscribe to Oneindia Telugu

తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 2017 ఏప్రిల్ 26, 27,28 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్శిటీ కలిపి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని, దీనిని ఘనంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పటికే సమావేశం పెట్టి చెప్పారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా