• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 25, 2019, 05:34
    Duration : 07:36

    ఆంధ్రప్రదేశ్ పన్ను రాయితీలు కూడా ఇవ్వలేమన్న గడ్కరీ

    ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై మొండిచెయ్యి చూపించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పుట్టెడు కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవడానికి కనీసం ప్రత్యేకంగా పన్ను రాయితీలు అయినా ఇవ్వాలని కోరారు వైసిపి లోక్సభ సభ్యులు అవినాష్ రెడ్డి. ఇక ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా