By: Oneindia Telugu Video Team
Published : January 23, 2017, 11:58

జాతీయ రహదారులపై తుమ్మల సమీక్ష

Subscribe to Oneindia Telugu

రాష్ట్రంలో జాతీయ రహదారులపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిన 2,132 కిలోమీటర్ల జాతీయ రహదారులు - అభివృద్ధిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా