By: Oneindia Telugu Video Team
Published : June 14, 2017, 11:25

ఈసారి ట్రోఫీ ఇంగ్లాండ్ దేనట... మరి ఇండియా ?

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోపీ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కెప్టెన్సీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించాడని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ పేర్కొన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా