By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 12:11

ఛాంపియన్స్ కు అరుదైన స్వాగతం

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైసవం చేసుకుని స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు ఆ దేశంలో ఘన స్వాగతం లభించింది. ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే.సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ నుంచి నేరుగా మంగళవారం ఉదయం కరాచీకి చేరుకుంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా