By : Oneindia Telugu Video Team
Published : June 16, 2017, 12:34

భారత్ Vs బంగ్లాదేశ్ మ్యాచ్ హైలెట్స్

గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన తమీమ్ ఇక్బాల్ ఈ మ్యాచ్‌లో బౌండరీతో అర్ధసెంచరీ సాధించాడు. * మూడో వికెట్‌కు 104 బంతుల్లో ఇక్బాల్, రహీం ఇద్దరూ 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 ఓవర్ల స్పెల్‌ను పూర్తిగా వేసిన బౌలర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా