By: Oneindia Telugu Video Team
Published : June 05, 2017, 11:22

ఇరగదీసిన భారత్ భారత్-పాక్ మ్యాచ్ హైలెట్స్

Subscribe to Oneindia Telugu

గత రికార్డు చెక్కు చెదరలేదు..! ఐసీసీ ఈవెంట్లలో దాయాదిపై తనకున్న రికార్డును కొనసాగిస్తూ భారత్‌ మరో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరోమారు దాయాది పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం జరిగిన పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్‌పై 124 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్‌పై ఎప్పటికీ తమదే విజయమని మరోమారు చాటింది.
భారత్-పాక్ మ్యాచ్ హైలెట్స్:

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా