By: Oneindia Telugu Video Team
Published : June 14, 2017, 05:56

భారత్ కు వార్నింగ్ ఇస్తున్న బంగ్లా బౌలర్లు

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్‌లోకి ప్ర‌వేశించ‌డ‌మే ల‌క్ష్యంగా రేపు టీమిండియాతో బంగ్లాదేశ్ త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బంగ్లా టీమ్ తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. అన్ని విభాగాల్లో త‌మ జ‌ట్టు రాణించ‌డ‌మే ల‌క్ష్యంగా బంగ్లా క్రికెట‌ర్లు మైదానంలో చ‌మ‌టోడుస్తున్నారు. రేప‌టి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి ఫైనల్‌ చేరుకోవడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని బంగ్లా కెప్టెన్ మొర్త‌జా అన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా