By: Oneindia Telugu Video Team
Published : June 03, 2017, 04:19

పాక్, భారత్ నరాలు తెగే మ్యాచ్ ఎవరిది పైచేయి?

Subscribe to Oneindia Telugu

భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లే ఉంటుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తుంది కూడా. చాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు రేపు తలపడుతున్నాయి. పాకిస్తాన్ భారత బ్యాట్స్‌మెన్ పాటవాన్ని దెబ్బ తీయడానికి ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో ఒక్కడైన మొహమ్మద్ అమీర్‌ను ప్రయోగించబోతోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా