By: Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 06:04

వర్షం వచ్చి భారత్ vs S.A మ్యాచ్ రద్దు అయితే

Subscribe to Oneindia Telugu

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే భారత్ 3 పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.అదే విధంగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే దక్షిణాఫ్రికాకు ఎంతో మేలు చేస్తోంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూబ్ బీలో భారత్ 2 పాయింట్లతో పాటు +1.272 నెట్ రన్ రేట్‌తో అగ్రస్ధానంలో ఉంది.మరోవైపు మిగతా మూడు జట్లు కూడా 2 పాయింట్లతో కొనసాగుతున్నప్పటికీ నెట్ రన్ రేట్‌లో వెనుకబడి ఉన్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా