By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 07:11

భారత్ Vs శ్రీలంక భారత్ ను కొట్టడం సాధ్యమా?

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్‌తో జరగనున్న మ్యాచ్‌‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సూచించాడు. మంగళవారం ఐసీసీకి రాసిన కాలమ్‌లో భారత్-శ్రీలంక మ్యాచ్ గురించి తన అభిప్రాయాలను సంగక్కర అభిమానులతో పంచుకున్నాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా