By: Oneindia Telugu Video Team
Published : June 15, 2017, 02:21

భారత్ పై బంగ్లా ప్రతీకారం తీర్చుకోదట

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే రెండో సెమీ ఫైనల్లో టీమిండియాతో ఆడటం సంతోషంగా ఉందని, బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఎంతో రిలాక్స్‌గా ఉందని ఆ జట్టు కోచ్ చండిక హతురుసిన్హా పేర్కొన్నాడు.భారత్‌తో జరిగే రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ద్వారా క్రికెట్ ప్రపంచానికి బంగ్లాదేశ్ సత్తా ఏంటో చూపించాలని తాము ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిపాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా