By: Oneindia Telugu Video Team
Published : June 12, 2017, 05:46

అరే.... ఏబీ, కోహ్లీ ఎందుకు నవ్వుకుంటున్నారు

Subscribe to Oneindia Telugu

, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ కోసం వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు జోకులేసుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మైదానం బయట మంచి స్నేహితులు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా