By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 01:34

శ్రీలంకను ఇంటికి పంపిన పాకిస్తాన్

Subscribe to Oneindia Telugu

కార్డిఫ్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ ను గెలిపించి సెమీ ఫైనల్ లో ఆడేందుకు పంపింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్ పోరులో శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత బ్యాట్స్ మన్ ఏ దశలోనూ రాణించకపోవడంతో కేవలం 236 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయ్యారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా