By: Oneindia Telugu Video Team
Published : June 06, 2017, 12:03

పాకిస్థాన్ ఓటమికి కారణం అదేనట

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓటమి పాలవ్వడంపై ఆ జట్టు కోచ్ మికీ ఆర్ధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మికీ ఆర్ధర్ మీడియాతో మాట్లాడాడు.ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు చిన్నపాటి ప్లాన్స్‌ని అమలు చేయడంలో విఫలం కావడంతోనే భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయామని వాపోయాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా