By : Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 06:47

పాక్ కు ఝలక్‌ ఇచ్చిన ICC

ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌ ఝలక్‌ ఇచ్చింది. కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసినందుకు ఐసీసీ జరిమానా విధించింది.పాకిస్థాన్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధంగా, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు 20 శాతం జరిమానా వేసింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా