By: Oneindia Telugu Video Team
Published : June 08, 2017, 11:31

పాక్ గెలిచింది SA VS PAK మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చెలరేగింది. మరోవైపు వరుణుడు కూడా పాకిస్థాన్ విజయం సాధించడంలో సాయపడ్డాడు. సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలు కలిసి రావడం లేదు. పేపర్ పై అద్భుతమైన ఆటగాళ్లు కలిగిన సఫారీ సేనకు భంగపాటు తప్పడం లేదు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వరుణుడు పాక్ ను కాపాడాడు. అద్భుతమైన బౌలింగ్ వనరులు కలిగిన సౌతాఫ్రికా జట్టు 219 స్కోరును కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా