By: Oneindia Telugu Video Team
Published : June 20, 2017, 12:30

పాక్ పిచ్చి కూతలు కొట్టినంత పని చేసిన క్రికెటర్

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా ది ఓవల్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఓ పాక్ అభిమాని చేష్టలకు గాను భారత క్రికెట్ మహ్మద్ షమీ అతడిని కొట్టేంత పని చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో ఓ పాకిస్తాన్ అభిమాని వీడియో తీస్తూ ఆటగాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 'బాప్ కౌన్ హై (తండ్రి ఎవరు)' అంటూ భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా