By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 04:12

ఈ ట్రోఫీ లో టాప్ బ్యాట్స్మన్ లు వీరే

Subscribe to Oneindia Telugu

.ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌ దశ ముగిసే సరికి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్‌ 68పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రీలంకపై 125, దక్షిణాఫ్రికాపై 78 పరుగులు సాధించాడు. దీంతో ఛాంపియన్‌ ట్రోఫీలో లీగ్‌ దశ ముగిసే సరికి ధావన్‌ అత్యధికంగా 271 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(244), తమీమ్‌ ఇక్బాల్‌(223, బంగ్లాదేశ్‌), జో రూట్‌(212, ఇంగ్లాండ్‌), రోహిత్‌ శర్మ(181, భారత్‌) నిలిచారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా