By: Oneindia Telugu Video Team
Published : June 12, 2017, 06:21

హే... దొంగా దొంగ

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ది ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు చూస్తాన‌ని ఇప్ప‌టికే చెప్పిన మాల్యా.. తాజాగా ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సంద‌ర్భంగా ఓవ‌ల్ స్టేడియానికి వ‌చ్చాడు.ఈ సందర్భంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా అభిమానులు విజయ్ మాల్యా స్క్రీన్ పై కనిపించగానే హేళ‌న చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా