By : Oneindia Telugu Video Team
Published : June 14, 2017, 02:07
01:51
కోహ్లీ తో కలిసి అలా ప్లాన్ చేసాడట.. అందుకే
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న ఇంగ్లాండ్‌లో పిచ్‌లు భిన్నంగా ఉంటాయి. ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతి స్వింగ్ అవడం కష్టం. అలాంటి పిచ్‌లపై కూడా టీమిండియా పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించినా, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓటమిపాలవడంతో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన వల్లే టీమిండియా విజయం సాధించిందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.