By: Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 05:50

కోహ్లీ మోసగాడట ... కోహ్లీ పై మండిపాటు , విమర్శలు

Subscribe to Oneindia Telugu

బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే) గురించి పరిచయం అక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తోన్న ఇతడు తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.ఈ ఓటమిని జీర్ణించుకోలేని కమల్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీతో సహా టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా