By : Oneindia Telugu Video Team
Published : June 12, 2017, 03:21

డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ క్లాస్

నిన్న రాత్రి లండన్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ ఘన విజయం సాధించి సెమీఫైనల్ లో పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న దశ నుంచి అనూహ్యంగా భారత జట్టు పుంజుకోవడం వెనుక డ్రస్సింగ్ రూములో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా