By : Oneindia Telugu Video Team
Published : June 08, 2017, 11:31

కోచ్ పదవి నుండి తప్పుకునే ప్రశక్తే లేదు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాలు... కోచ్ వ్యవహార శైలి నచ్చడం లేదంటూ జట్టు సభ్యుల ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే ఇవేమీ పట్టించుకోకుండా కోచ్ పదవి రేసులో మళ్లీ నిలిచాడు. కోచ్‌ పదవిని ఆశిస్తూ కుంబ్లే కూడా మళ్లీ తన అప్లికేషన్‌‌ని బీసీసీఐకి అందజేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా