By: Oneindia Telugu Video Team
Published : June 15, 2017, 12:38

ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 38 ఓవర్లకు గాను 162 పరుగులు చేసింది.హాసన్‌ అలీ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ అహ్మద్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుటైన ఇయాన్ మోర్గాన్‌ 33 పరుగులు సాధించాడు. దీంతో అతను తన వన్డే కెరీర్‌లో ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా