By: Oneindia Telugu Video Team
Published : June 08, 2017, 12:41

సఫారీలకు చుక్కలు చూపించిన పాక్ బౌలర్లు

Subscribe to Oneindia Telugu


పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ తో ఘోర పరాజయంపాలైన పాకిస్థాన్ జట్టు జూలు విదిల్చింది. భారత్ పై ఆడిన జట్టేనా? అన్న అనుమానం వచ్చేలా ఆడి ఆకట్టుకుంది. అస్థిరమైన జట్టుగా, ఎప్పుడెలా ఆడుతుందో తెలియని జట్టుగా పేరున్న పాకిస్థాన్ జట్టు మరోసారి తన స్వభావాన్ని ప్రదర్శించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా