By: Oneindia Telugu Video Team
Published : June 02, 2017, 03:07

లండన్ లో మన క్రికెటర్లు ఏం చేస్తున్నారో చూడండి

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ప్రస్తుతం టీమిండియా లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ముందు ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించడంతో ఆటగాళ్లు మంచి ఉత్సాహాంతో ఉన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా