By: Oneindia Telugu Video Team
Published : June 05, 2017, 03:53

యువీ ముందు చిన్నబోయిన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేసి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.దీంతో యువరాజ్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. యువీ చెలరేగి ఆడుతుంటే.. అతని ముందు తానొక క్లబ్‌ బ్యాట్స్‌మన్‌లా చిన్నబోయానని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా