By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 04:16

వావ్ ... హిస్టరీ రికార్డు గ్రేట్ యువీ, వన్ అండ్ ఓన్లీ యువీ

Subscribe to Oneindia Telugu

టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్స్‌ ఆడిన ఏకైక క్రీడాకారుడిగా యువరాజ్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల క్రితం 2000వ సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా యువరాజ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.అదే టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్స్‌తో తొలిసారి యువీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2002, 2017లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌ ఆడిన జట్టులోనూ యువరాజ్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు.ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే మూడు సార్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌ ఆడటం జరిగింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా