By: Oneindia Telugu Video Team
Published : September 14, 2017, 04:26

చాందిని అప్పుడే విషయం చెప్పి ఉంటే.......

Subscribe to Oneindia Telugu

సంచలనం రేకెత్తించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. కేసు ఛేదనలో సిసి ఫుటేజీ కీలకంగా మారింది. అయితే ఫుటేజీతో పాటు మరికొన్ని అంశాలు నిందితుడిని పట్టించాయి.చాందిని ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా