By: Oneindia Telugu Video Team
Published : July 20, 2017, 10:11

బాబు ప్లాన్ .. 2019ఎన్నికల నుంచి పవన్ ఔట్... జగన్ కి చెక్ ?

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి పవన్‌కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకునేలా వుంటే, ఇంకోటి వైఎస్‌ జగన్‌కి చెక్‌ పెట్టేలా వుంది. రెండూ అత్యంత కీలకమైన నిర్ణయాలే కావడం గమనార్హమిక్కడ.ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి, డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులకు నెలకు 2,500 రూపాయల పెన్షన్‌ ఇచ్చేలా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉద్దానం కిడ్నీ బాధితుల్ని మొన్నామధ్య పరామర్శించిన పవన్‌, వారికి ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన విషయం విదితమే. దానికి ఇది చంద్రబాబు 'మార్కు' స్పందన అనుకోవచ్చేమో.! అన్నట్టు, అతి త్వరలో చంద్రబాబుని పవన్‌కళ్యాణ్‌ కలవనున్నారు. ఆ 'భేటీ'కి చంద్రబాబు ఇలా మార్గం సుగమం చేశారనుకోవచ్చు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా