By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 02:45

చింతమనేని కి చెక్ పెట్టనున్న బాబు

Subscribe to Oneindia Telugu

పార్టీపైనా - పార్టీ అధినాయకత్వంపైనా - పార్టీ ప్రభుత్వంపైనా సొంత పార్టీ నేతలే విమర్శలు ఎక్కుపెడుతున్న తరుణంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదట. బాబుకు కాలేలా కరకు వ్యాఖ్యలు చేసిన నేతలు గల్లీ నేతలో కాదు... పార్లమెంటు సభ్యుడిగా ఉన్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తో పాటు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా ఉన్న చింతమనేని ప్రభాకర్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. మరి వారిని చల్లబరచేందుకు బాబు అండ్ కో ఏమీ చేయలేదా? అంటే.. శివప్రసాద్ విషయంలో ఏం చేసిందో తెలియదు గానీ... చింతమనేని వద్దకు ఏకంగా దూతలను పంపిన చంద్రబాబు... ఆయనను దారికి తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడ్డారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా