By: Oneindia Telugu Video Team
Published : April 03, 2017, 04:14

బాబు కి అంతర్జాతీయ గుర్తింపు హీరో మాధవన్ పొగడ్తలు.

Subscribe to Oneindia Telugu

తమిళ్ హీరో మాధవన్ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసారు... మైక్సోసాఫ్ట్ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ‘ఫ్యూచర్ డీకోడెడ్’ సదస్సులో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీడియో చూపిస్తూ, తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు, "వాట్ ఏ మాన్.. నేను ఎప్పుడు చంద్రబాబు అభిమానినే.. CMకి ఉండాల్సిన లక్షణాలు అంటే ఇవే" అంటూ తెగ పొగిడేశారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా