By: Oneindia Telugu Video Team
Published : May 23, 2017, 06:14

బాబు కు చుక్కలు చూపిస్తున్నారు గా

Subscribe to Oneindia Telugu

ap ముఖ్యమంత్రి కి ఏదొక రూపం లో రోజుకొక తలనొప్పి వస్తూనే ఉంది... అది ఏ ప్రతిపక్షం నుండో వచ్చింది అయితే పర్వాలేదు... తన సొంత గూటి నుండే బాబు కు ఈ బాధలు..చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గోల మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తగాదాలు ఆయనకు తలనొప్పులు తెస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చిన గొట్టి పాటి రవి - టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గాల మధ్య రచ్చ నిత్యం రావణ కాష్ఠంలా రగులుతోంది. రీసెంటుగా అక్కడ జరిగిన జంట హత్యల గొడవ ఆగకముందే అదే నేపథ్యంలో ఈ రెండు వర్గాలు మంత్రుల ముందే మరోసారి తన్నుకున్నంత పని చేశాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా