By : Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 11:59

ఒక కొత్త ఎత్తుగడ YCP MLA లను మంత్రులను చేసేసింది...

ఏపీ మంత్రి వర్గంలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం వెనక చంద్రబాబు ఎత్తుగడ ఏంటి..? వైసీపీ నుంచి వచ్చి వారిలో ఎవరెవరిని మంత్రిపదవి వరించింది..? జంపింగ్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే... సొంత పార్టీ నేతలు అలక వహిస్తారని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా