By : Oneindia Telugu Video Team
Published : September 22, 2017, 10:32

లోకేష్ లాగే బాబు: ట్విట్టర్‌లో బిగ్ మిస్టెక్..

బహిరంగ వేదికల పైనా, పార్టీ సమావేశాల్లో నోరు జారిన మంత్రి లోకేష్ చాలాసార్లు విమర్శలు మూటగట్టుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన తత్తరపాటుకు లోనవడం.. ఆపై చాలా ప్రసంగాల్లో అదే తరహా తప్పులు దొర్లుతూ రావడం ఆయనకు పెద్ద మైనస్ అయ్యాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా