By: Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 11:14

కేబినెట్లోకి పురంధేశ్వరి ని వెదిరే శ్రీరామ్‌ను అడ్డుకున్న బాబు !

Subscribe to Oneindia Telugu

ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగువారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరు బాగా వినిపించింది. కానీ వారికి అవకాశం దక్కలేదు.
మోడీ కేబినెట్లో తెలుగు వారికి చోటు దక్కకపోవడంపై ఓ ఆసక్తికర మరియు షాకింగ్ ప్రచారం సాగుతోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా