• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 31, 2017, 04:40
    Duration : 08:02

    చంద్ర బాబు స్పీచ్, మీరూ చూడండి !

    Watch Chandrababu Naidu Emotional Speech

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాయలసీమపై చంద్రబాబుది సవతి ప్రేమని అన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 9ఏళ్లలో రూ. 20కోట్లే ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో సిఎం చంద్రబాబుకు రూ. 300 కోట్ల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడ ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఆ తర్వాత ఇంజినీర్లు, రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం ఎంతని ఇంజినీర్లను అడిగితే 30 టిఎంసిలని చెప్పారు. అంటే.. గోదావరి నది నీటిని ఇక్కడకు మళ్లిస్తే పట్టిసీమ దగ్గరనుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఎక్కడా కనీసం నీళ్లు నిల్వ చేసే సామర్థ్యం కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది' అని అన్నారు.
    తరువాత చంద్ర బాబు దానిగురించి ఏమోటనల్ అయ్యి మాట్లాడారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా