By: Oneindia Telugu Video Team
Published : May 24, 2017, 05:52

బాబు ఫైర్ ... లైట్ తీసుకుంటున్న తమ్ముళ్ళ

Subscribe to Oneindia Telugu


క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇప్పుడు చిత్రవిచిత్రంగా మారింది. బలమైన నేతగా చంద్రబాబును పలువురు అభివర్ణిస్తుంటే.. అందుకు భిన్నంగా ఆయన పార్టీ నేతలు మాత్రం ఆయన మాటల్ని అస్సలు పట్టించుకోకపోవటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ఆయన మాటల్ని లెక్క చేయకుండా తమకు నచ్చిన రీతిలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాబుకు పెద్ద తలనొప్పిగా మారాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా