By: Oneindia Telugu Video Team
Published : June 26, 2017, 12:02

కే సి ఆర్ కంటే బాబే బెస్ట్

Subscribe to Oneindia Telugu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఉమ్మడి రాష్ర్టానికి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు తీరు బాగుందని కాంగ్రెస్ సీనియర్ నేత సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. స్వరాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కంటే ఉమ్మడి రాష్ట్ర సీఎం ఎందుకు తనకు నచ్చుతున్నారో కూడా కోమటిరెడ్డి వివరించారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా