By: Oneindia Telugu Video Team
Published : March 10, 2017, 12:07

మరక పెద్దదే అంట గా..? ఇంతకి బాబూ సేఫేనా..

Subscribe to Oneindia Telugu

ఓటుకు నోటు కేసులో... చంద్రబాబు ఇరుక్కుంటారా..? బయట పడతారా..? వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్‌ అవుతాయా..? చంద్రబాబును ఏసీబీ విచారించే ప్రయత్నం చేస్తుందా..? సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినంత మాత్రాన.... చంద్రబాబు తప్పుచేసినట్టే అంటూ జరుగుతున్న ప్రచారం ఎంతవరకూ కరెక్ట్‌..? ఈ వ్యవహారంలో చంద్రబాబు సేఫేనా..? ఇప్పుడు ఇవే అనుమానాలు అందరిలో మొదలవుతున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా