By: Oneindia Telugu Video Team
Published : May 26, 2017, 11:44

ycp mlaలు చేరారు.... తలనొప్పి తెచ్చారు? వాళ్ళ వల్లేనా?

Subscribe to Oneindia Telugu

ఏదో ఆశించే వచ్చారో... లేక ప్రజా సేవకోసమే వచ్చారో... ఒక్కసారిగా భారీ ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలోకి... వచ్చేశారు. అటు వైఎస్‌ జగన్‌... ఇటు చంద్రబాబు సైతం... ఈ పరిణామాలు బహుసా ఊహించి ఉండరు. కానీ వచ్చేవాళ్లు రండి అంటూ చంద్రబాబు ఆహ్వానాలు పంపిస్తే... పోయే వాళ్లు పొండి అంటూ... జగన్‌ మూతి ముడుచుకుకూర్చున్నారు. కట్‌ చేస్తే కొద్దిరోజులు సాగిన వలసలు ఆతర్వాత ఆగిపోయాయి. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాతే అసలు సీన్‌ మొదలైంది. వలసవచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ... చంద్రబాబుపై సొంత పార్టీ నేతలు అలకబూనడం ప్రారంభించారు. మంత్రి వర్గ విస్తరణ వచ్చేసరికి అది కాస్తా ముదిరిపోయింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా