By: Oneindia Telugu Video Team
Published : September 28, 2017, 10:37

బెజవాడ దుర్గమ్మ ని బాబు ఏ వరం అడిగారో తెలుసా ?

Subscribe to Oneindia Telugu

బెజవాడ కనకదుర్గను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీరికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగత పలికారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు సీఎం దంపతులు పట్టువస్త్రాలను అందించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా