By: Oneindia Telugu Video Team
Published : March 27, 2017, 04:36

జగన్‌ ని పొగిడేస్తున్న చంద్రబాబు కారణం అదా!

Subscribe to Oneindia Telugu

విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమాచారం పూర్తిగా తెప్పించుకున్న చంద్రబాబు.. తనను కలిసిన టిడిపి నేతలు కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న తదితరులకు క్లాస్ పీకారు. వారు వివరణ ఇచ్చినప్పటికీ.. విషయమంతా తెలుసునని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మీకు జగన్‌కు ఏమైనా తేడా ఉందని నేను అనుకోవడం లేదని’’ జగన్‌ను మనం ఆరోపిస్తున్నపుడు మనం చేసింది ఏమిటి అని చంద్రబాబు నిలదీశారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా