By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 09:58

జగన్‌పై చంద్రబాబు వ్యూహం, కడప టార్గెట్

Subscribe to Oneindia Telugu

నంద్యాల, కాకినాడలో విజయం సాధించిన హుషారుతో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మరో షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా