By : Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 06:32
01:08
ఫుల్ జోష్ లో చంద్రబాబు
ఎప్పుడు సీరియస్ గా... దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు కనిపించే చంద్రబాబు ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత సీఎం చంద్రబాబునాయుడి ముఖంలో స్థానిక సంస్థల ఎన్నికల విజయానందం స్పష్టంగా కనిపించింది