By : Oneindia Telugu Video Team
Published : March 10, 2017, 05:58

భలే ఉందే... మంటతో ఛార్జింగ్...

మార్కెట్లోకి రోజురోజుకు సరికొత్త గాడ్జెట్స్ వస్తున్నాయి. వాటితో మనం డిఫరెంట్ పనులు చేయవచ్చు. అలాంటి గాడ్జెట్లలో ఓ గాడ్జెట్ బయోలైట్ క్యాంప్ స్టవ్. ఈ స్టవ్ మండుతుంటే మనం మన ఫోన్లను ఇతర డివైస్ లను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా