By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 12:22

ఛార్మి కి చుక్కలు చూపించడానికి సెట్ చేసిన సిట్

Subscribe to Oneindia Telugu

సిట్ తమదైన స్టయిల్ లో నిబంధనలకు లోబడి, రాజ్యాంగాన్ని అనుసరించి, పక్కా లీగల్ గా చార్మికి చుక్కలు చూపించడానికి స్కెచ్ రెడీ చేసింది. ఈరోజు ఉదయం10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చార్మి సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశముంది. ఇక అప్పట్నుంచి తమ ప్రతాపం చూపించాలని నిర్ణయించుకున్నారు సిట్ అధికారులు. చార్మిని ఓ అతిథిగా చూసుకుంటామని పైకి ప్రకటించిన సిట్.. లోలోపల మాత్రం ఆమె నుంచి సమస్త సమాచారాన్ని రాబట్టేందుకు వీడియో కెమెరాలతో పాటు రంగం సిద్ధం చేసింది.కోర్టుకు వెళ్లడంతో చార్మిపై కాస్త గుర్రుగా ఉన్న సిట్.. ఆమెపై ప్లాన్-బిని అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా