By: Oneindia Telugu Video Team
Published : December 18, 2017, 03:34

చెన్నై వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు !

Subscribe to Oneindia Telugu

ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన... కన్యకా ప్రజా పరిషత్తు చెన్నై నుండి వచ్చిన మహిళా కళాశాల నంచి 35 మంది కళాశాల విద్యార్ధులను తీసుకొచ్చిన ప్రతినిధి మాట్లాడుతూ చెన్నైలో వున్న తెలుగు వాళ్ళకు కూడా తెలుగుపట్ల అవగాహనా రావాల్సిన అవసరం వుంది అంటూనే ఇక్కడ వేదికపైన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం నిరాశపరచింది అని అన్నారు.ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా