By: Oneindia Telugu Video Team
Published : October 10, 2017, 04:56

బాణసంచా లేకుండా దీపావళా? చేతన్‌భగత్‌ ట్వీట్‌

Subscribe to Oneindia Telugu

వాతావరణ కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 31 వరకు ఈ ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా